calender_icon.png 20 November, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్బీఐలో రూ.10 కోట్ల బంగారం చోరీ

20-11-2024 02:25:42 AM

రాయపర్తి బ్రాంచిలో ఘటన

మహబూబాబాద్, నవంబరు 19: వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్రాంచిలో రూ.10 కోటల్ల బంగారు ఆభరణాలు చోరీ అయిన ఘటన సంచలనం సృష్టించింది. రాయపర్తిలోని ఎస్బీఐ బ్రాంచీ కిటికీని గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించిన దుండగులు బ్యాంకు లోపలికి  ప్రవేశించి లాకర్లలో భద్రపరిచిన రూ.10 కోటల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.