30-03-2025 03:35:41 PM
నారాయణఖేడ్: ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా నారాయణఖేడ్ మండలంలోని రుద్రారం గ్రామంలో ఆదివారం క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా స్థానిక యువకులు పెద్ద సంఖ్యలు పాల్గొని క్రికెట్ టోర్నీ ఆస్వాదిస్తున్నారు. కార్యక్రమంలో ఏడు జట్లు పాల్గొనగా వివిధ గ్రామాల నుండి యువకులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నీ కార్యక్రమాన్ని ఆస్వాదించారు.