calender_icon.png 1 February, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలి కార్యాలయం ఆవరణలో క్రికెట్ మ్యాచ్

26-01-2025 11:03:21 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా జలమండలి ఉద్యోగులు అంబర్‌పేట్‌లోని జలమండలి కార్యాలయం ఆవరణలో క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌ను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్‌మిట్టల్ ముఖ్యఅతిథులు విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యాక్రమానికి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.