calender_icon.png 8 January, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మకోల్ తెప్ప సృష్టికర్త మృతి

04-01-2025 07:47:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)లో చేపల వృత్తి జీవనాధారంగ బతుకుతున్న మత్స్య కార్మికుల(Fishermen)కు చేపలు పట్టడానికి ఉపయోగపడే ధర్మకోల్ తెప్ప(Thermocol Raft)ను సృష్టించిన మైసూర్ పైల్వాన్ శనివారం నిర్మల్ లో మృతి చెందారు. గుల్బర్గా నుంచి 1983లో వలస వచ్చిన మైసూర్ పైల్వాన్ ఇక్కడే ఉంటూ చేపలు పడుతూ జీవనోపాధి పొందారు. ఎస్సారెస్పీ లో చేపలు పట్టడానికి కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని థర్మకోల్ సాయంతో తిప్పను తయారుచేసి మచ్చ కార్మికులకు చేపలు పట్టడానికి ఉపకారం చేశారు. ఆయన మృతి పట్ల జిల్లా మత్స్య కార్మికులు విచారం వ్యక్తం చేశారు.