22-02-2025 09:01:50 PM
సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్(CPI District Secretary Dasharath) అన్నారు. కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం(Communist Party of India Office)లో సిపిఐ ఏఐఎస్ఎఫ్ సమావేశం(CPI AISF Meeting) శనివారం నిర్వహించారు. పట్టబద్రుల ఎన్నికలలో(Graduate Elections) అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి(Alphores Narender Reddy) ఉట్కూరి. మెదక్, నిజాంబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టబద్రుల అభ్యర్థి ఆయనకు భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ నిర్వహిస్తున్నందున పట్టభద్రులు పొందిన వారు ఆయన అనేక విద్య సమస్యలు సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నరేందర్ రెడ్డి నీ గెలిపించాలన్నారు. వారికి మద్దతుగా కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, అఖిల భారత విద్యార్థి సమైక్యAISF పూర్తిగా మద్దతివ్వడం జరుగు తూ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్ సిపిఐ జిల్లా సహా కార్యదర్శి ఏఐఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి శివప్రసాద్, నిఖిల్, సంపత్, జస్వంత్, రాజు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.