calender_icon.png 16 January, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు సీపీగెట్ ఫలితాలు

09-08-2024 12:29:46 AM

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మాసబ్ ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. జూలై 6వ తేదీ నుంచి 16 వరకు జరిగిన మొత్తం 45 సబ్జెక్టుల పరీక్షలకు 73,342 మంది అభ్యర్థులకు, 64,765 మంది హాజరయ్యారు. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు.