calender_icon.png 2 February, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయస్థానాలు దేవాలయాలతో సమానం

02-02-2025 01:47:26 AM

* హైకోర్టు న్యాయమూర్తులు  శ్రీనివాస్‌రావు, అలిశెట్టి లక్ష్మీనారాయణ

కామారెడ్డి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): న్యాయస్థానాలు దేవాలయాలతో సమానమని హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్‌రావు, అలిశెట్టి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, బాన్సు  నూతన కోర్టు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోర్టుల్లో కక్షిదారులకు త్వరగా న్యా  జరుగుతుందన్నారు.

హైదారాబాద్‌లో 1918లో నిర్మించిన హైకోర్టు భవన నిర్మాణానికి, ఎల్లారెడ్డి పట్టణంలో 1936లో నిర్మించిన మున్సిఫ్ మేజి  కోర్టు భవన నిర్మాణానికి చాలా పోలికలు ఉన్నాయన్నారు. ఎల్లారెడ్డి కోర్టు పాత భవనం ఆవరణలోని 5 ఎకరాల స్థలంలో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణ పనులు ప్రారంభం కావడం చాలా సంతో   కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో మన్నెం ప్రభాకర్, డీఎస్పీ శ్రీని  ఎల్లారెడ్డి బార్ కౌన్సిల్ అధ్యక్షుడు గోపాల్‌రావు, బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాన్సువాడ అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్పీ సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ పద్మ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బోధన్ న్యాయవాదులు పాల్గొన్నారు.