నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని శనివారం ఆలయంలో నిర్వహించారు. విశ్వకర్మ సంఘ అధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆలయ ఉండి లెక్కింపు నిర్వహించగా రూపాయలు 9182 ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు.