calender_icon.png 17 April, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీకల్లు తాగిన బాధితులను పరామర్శ

08-04-2025 08:07:43 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలంలో దుర్కి అంకోల్ హాజీపూర్ గ్రామాల్లో బీర్కూర్ దామరంచ గ్రామంలో కల్తీకల్లు వల్ల అస్వస్థతకు గురైన బాధితులను బాన్సువాడ ఏరియా హాస్పిటల్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు పైడిమల్ లక్ష్మీనారాయణ, జిల్లా కౌన్సిలర్ నెంబర్ శ్రీనివాస్ రెడ్డి, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, కిసాన్ మోర్చా అధ్యక్షులు సాయి రెడ్డి, పాశం భాస్కర్ రెడ్డి, గుడుగుట్ల అనిల్ నాయకులు పరామర్శించారు.