calender_icon.png 4 February, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక వికలాంగులకు కౌన్సెలింగ్

04-02-2025 12:00:00 AM

ఈమధ్య కాలంలో మానసిక వికలాంగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వీరు ఎక్కువగా జనాలలో తిరుగుతూ భయభ్రాంతులను సృష్టిస్తున్నారు. అర్థం కాని భాషలో మాట్లాడుతూ, వాహనాలపై వెళుతున్న వారికి ఆటంకం కలిగిస్తున్నారు. చేతిలో ఏది ఉంటే దానితో ప్రజలపైకి దాడి చేస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ వైద్య సిబ్బంది, మానసిక నిపుణులు కౌన్సెలింగ్ ఇవ్వాలి. 

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్