calender_icon.png 10 March, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు కుటుంబాలకు పరామర్శ

10-03-2025 07:05:01 PM

బైంసా (విజయక్రాంతి): మండలంలోని మాంజి గ్రామానికి చెందిన పలువురు బిజెపి నాయకుల కుటుంబాలను సోమవారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పరామర్శించారు. ఇటీవలే అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స కుటుంబాలతో పాటు మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈయన వెంట బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.