హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): ఐఐటీ మద్రాసు, తెలం గాణ ఉన్నత విద్యామండలి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సాంకేతి క విద్యా పరిశోధనల్లో భాగంగా ఐటీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. నైపు ణ్యాన్ని ఉపయోగించుకుని ప్రణాళికలు చేపడుతున్నట్టు శనివారం ప్రకటనలో తెలిపారు.