calender_icon.png 6 February, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనారి గ్రామంలో కార్డెన్ సెర్చ్..

06-02-2025 06:37:30 PM

బైంసా (విజయక్రాంతి): భైంసా సబ్ డివిజన్లోని కుబీర్ మండలంలోని సోనారి గ్రామంలో గురువారం జిల్లా ఎస్పీ అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుబీర్ తానూర్ కుంటాల బైంసా రూలర్ పోలీసుల ఆధ్వర్యంలో నాలుగు గంటల నుంచి తనిఖీలు నిర్వహించి అనుమతి లేని 51 ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను పట్టుకున్నారు. గ్రామంలో మత్తు పదార్థాలు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.