16-02-2025 12:24:16 AM
సీ ఓటర్ సర్వేలో 65 శాతం మద్దతు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ ఆ ధ్వర్యంలో ఇండియా కూటమి కొ నసాగితే మంచిదని 65 శాతం ఓట ర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశా రు. ఇండియా టుడే వోటర్ “మూ డ్ ఆఫ్ ది నేషన్” సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
1.25 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాల ను సేకరించగా.. ఈ విషయం వెల్ల డైంది. ఇటీవల జరిగిన పలు ఎన్నిక ల్లో ఇండియా కూటమి తడబడినా వి పక్షాలు కూటమిగా కొనసాగాల ని ప్రజలు సర్వేలో పేర్కొన్నారు. 26 శాతం మంది మాత్రం కూటమిని రద్దు చేయాలన్నారు.