calender_icon.png 7 January, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటెయినర్ దగ్ధం

04-01-2025 12:44:54 AM

కామారెడ్డి, జనవరి 3 (విజయక్రాంతి): కంటెయినర్ దగ్ధమైన ఘట  కామారెడ్డి జిల్లాలో శుక్రవా  జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు హైదారాబాద్ నుంచి ఎలక్ట్రిక్ స్కాప్స్ లోడ్‌తో నాగపూర్ వైపు కంటెయినర్ వెళ్తున్నది. కామారెడ్డి సమీపంలో టేక్రియాల్ బైసా చౌరస్తా 44వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కంటెయినర్ లో మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.

అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. దగ్ధమైన కంటెయినర్  బంక్ పక్కన పార్కింగ్ చేశారు. ఉద యం 11 గంటలకు కంటెయినర్‌లో మళ్లీ మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలి  ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేసినా.. అప్పటికే కంటె   పూర్తిగా కాలిపోయిం  దీం  రూ.4 లక్షల నష్టం వాటిల్లిన  తెలిసింది. మంటలు మళ్లీ చెలరేగడం  అనుమానాలు వ్యక్తమవుతున్నా