calender_icon.png 11 February, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంటాక్ట్ లెన్స్

09-02-2025 12:00:00 AM

చాలామంది ఫ్యాషన్ కోసం లేదా సౌలభ్యం కోసం కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే, కంటికి తీవ్రమైన సమస్యలు వస్తాయి. లెన్స్ ఎక్కువసేపు వాడటం, వాటిని శుభ్రం చేయకపోవడం, షవర్ చేసేటప్పుడు కళ్లలో ఇన్ఫెక్షన్లు, పొడిబారడం, కంటి కార్నియా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి లెన్స్ వాడేటప్పుడు శుభ్రతను పాటించడం చాలా ముఖ్యం.