06-03-2025 06:41:58 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల్ మాజీ ఎంపిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేక వీర్రాజు మనుమని నూతన వస్త్రధారణ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ఏనుగు రవీందర్ రెడ్డి, నియోజకవర్గం ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.