మలక్‌పేట, జనవరి 1: కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘట మలక్‌పేట పీఎస్ పరిధిలో చోటు పోలీసుల ప్రకారం.. ఆస్మాన్ ఎస్టీ బస్తీకి చెందిన జతావత్ కిరణ్(36) ఫిలీంనగర్ పీఎస్‌లో విధు నిర్వర్తిస్తున్నాడు. కిరణ్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బుధవారం తన భార్యతో గొడవపడిన కిరణ్ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. ఎంతకీ తలుపులు తీయకపో అనుమానం వచ్చిన భార్య తన సోదరుడి సాయంతో కిటి బద్ధలుకొట్టి చూడ ఫ్యాన్ సీలింగ్‌కు ఉరేసుకొన్నాడు. పోస్ట్‌మార్టం నిమి మృత ఉస్మానియా ద తరలించారు. మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.