12-04-2025 01:05:30 PM
కార్యక్రమం లో పాల్గొన్న చేగుంట మండల కోఆర్డినేటర్ జనగామ మల్లారెడ్డి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్
చేగుంట, విజయక్రాంతి: రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్(Congress) పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్,కార్యక్రమాన్ని(Jai Bapu, Jai Bhim, Jai Samvidhan) నిర్వహిస్తోందని మండల కోఆర్డినేటర్ మల్లారెడ్డి అన్నారు. చేగుంట మండలంలోని కిష్టాపూర్, పులిమామిడీ ఇబ్రహింపూర్ గ్రామం వరకు ఇంటింటా జైత్రయాత్ర వివరాలను తెలియజేస్తూ కార్యకర్తలు పాదయాత్ర చేప్పటి ప్రతిజ్ఞా చేశారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు, శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, మొజామిల్, ట్రెజరర్ బల్ రెడ్డి, ఎస్సీ సెల్ స్టాలీన్ నర్సింలు, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ మాజీ దుబ్బాక అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ గ్రామ అధ్యక్షులు ఇబ్రహింపూర్ స్వామి, కిస్టాపూర్ శ్రవణ్, పూలిమామిడి మహంకాళి రమేష్ గ్రామ నారాయణ రెడ్డి,లడ్డు,కృష్ణ, రాములు, స్వామి,సాయి, కరుణాకర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.