15-04-2025 12:46:27 PM
చేగుంట కోఆర్డినేటర్ మల్లారెడ్డి
చేగుంట, విజయక్రాంతి: రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్(Jai Bapu, Jai Bhim, Jai Samvidhan Rally) కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పొలంపల్లి గ్రామం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా జైత్రయాత్ర వివరాలను తెలియజేస్తూ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ జనరల్ సెక్రటి మొజామిల్, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు, కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ బాసరాజు, గ్రామ అధ్యక్షులు కర్ర స్వామి, ఉపాధ్యక్షులు కొండి మల్లేశం, మాజీ సర్పంచ్ చౌడం నాగమణి నర్సిములు, కొండి రాజు, యట నరేష్, కొండి లక్ష్మణ్, సురేష్, స్వామి, యాదగిరి, కే నర్సిములు, చిన్న స్వామి, కే శేఖర్, చిన్న వెంకట్, కిషన్, వెంకట్, ఎం నర్సిములు, దుర్గయ్య, కే రాములు, ఎల్లము, ఎం సత్యం, కళావతి, సులోచన, గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.