విజయవాడ (విజయక్రాంతి): విజయవాడ కనక దుర్గమ్మను గురువారం ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జడల రవీందర్ రెడ్డి(Mandal Congress Party President Jadala Ravinder Reddy) దర్శనం చేసుకొని ప్రత్యేక పూజల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు ఉడుతల సతీష్ గౌడ్, బీమ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బుట్టి అశోక్, శ్రీశైలం పాల్గొన్నారు.