calender_icon.png 13 January, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు

19-07-2024 01:06:59 AM

మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించిందని మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ వరంగల్ సభలో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మా ట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేయడం తో రైతులు సంబురాలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఆగస్టు 15లోగా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని పేర్కొన్నారు.