15-02-2025 06:36:07 PM
నిర్మల్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు నిర్మల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరి రావు(DCC President Srihari Rao) తెలిపారు. ఉదయం 11 గంటలకు కొండాపూర్ లోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించి ఈ సమావేశానికి ఇన్చార్జి మంత్రి సీతక్క(Minister Seethakka) ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జి పటేల్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరు కాలు ఉన్నారని తెలిపారు.. ఈ సమ్మేళనానికి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు మేధావులు హాజరు కావాలన్నారు.