calender_icon.png 6 April, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకులు అహంకార ధోరణి మార్చుకోవాలి

05-04-2025 02:35:27 AM

ఏర్గట్ల, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తొర్తి గ్రామంలో నిర్వహించిన పాదయాత్రలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానించారని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఇరిగేలా గణేష్ తొర్తి గ్రామ శాఖ బిఆర్‌ఎస్ పార్టీ  అధ్యక్షుడు ఈశ్వర్ అన్నారు.

శుక్రవారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నినాదాలు చేశారు.  మాజీ కో ఆప్షన్ నెంబర్ అజ్మత్ బి ఆర్ ఎస్ నాయకులు ఆమ్జాద్ పేపర్ భూమన్న రాజ్ కుమార్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.