calender_icon.png 25 February, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు

18-02-2025 12:00:00 AM

కూసుమంచి, ఫిబ్రవరి 17 : కూసుమంచి మండలం పంచాయతీ రాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న రైయిన్ హార్డ్ బొంకే-ప్రణతి వివాహ మహోత్సవానికి కూసుమంచి మండలం కాంగ్రెస్ నాయకు లు హాజరై నవదంపతులను ఆశీర్వాదిం చారు.

కొత్తగూడెం పట్టణంలోని ఓ పంక్షన్ హాల్లో వివాహం జరగ్గా, కాంగ్రెస్ పార్టీ నాయకులు నవదంపతులను ఆశీర్వాదిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, పెండ్ర అంజయ్య, ఇంటూరి పుల్లయ్య,పోటు లెనిన్, చిలకబత్తి ని రామారావు, మంకెన రామకృష్ణ, మండల వాసులు తదితరులు పాల్గొన్నారు.