calender_icon.png 5 January, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ చీఫ్‌ను కలిసిన కాంగ్రెస్ నేత యుగంధర్‌రెడ్డి

04-01-2025 01:25:38 AM

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయ న కా్ంయప్ కార్యాలయంలో పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాదిరెడ్డి యుగంధర్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పీసీసీ చీఫ్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట పార్టీ నేత గజానంద్ శేఖర్ తదితరులు ఉన్నారు.