calender_icon.png 30 October, 2024 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం

30-10-2024 02:10:13 AM

పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్ 

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): పేదల సంక్షేమం, అభివృ ద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే.. బీఆర్‌ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్ హితవుపలికారు. మంగళవారం ఆయ న గాంధీభవన్‌లో మాట్లాడుతూ  హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎం దుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్‌చేశారు.