calender_icon.png 9 January, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మజ్లిస్‌కు భయపడుతున్న కాంగ్రెస్

07-01-2025 02:03:36 AM

బీజేపీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి

రాజేంద్రనగర్, జవవరి 6: జూపార్క్ ఫ్లుఓవర్ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటని బీజేపీ నేత, మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ హోదాలో వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు.సీఎం రేవంత్‌రెడ్డి ఎంఐఎంకు భయపడుతున్నారని, తొత్తుగా మారారాని శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.