డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు
నిర్మల్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి రై తులకు వెన్నుదన్నుగా ఉండి ఇచ్చిన హమీలు నేరవేర్చుతున్నారని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నా రు. ప్రతిపక్షాల నేతలు రైతులపై మొ సలి కన్నీరు కారుస్తూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరో పించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ మండలంలోని లో లం గ్రామం, నర్సాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆయన మాట్లాడరు. అంబేద్కర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యాక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.