calender_icon.png 26 April, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి 11వ ర్యాంకర్‌కు అభినందన

26-04-2025 12:49:53 AM

హుజూర్ నగర్, ఏప్రిల్ 25: యుపి యస్ సీ ఫలితాలలో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి 11వ ర్యాంకు సాధించిన వరంగల్ జిల్లా శివనగర్ కు చెందిన ఇట్టబోయిన సాయి శివానిని అభినందించిన వరంగల్ ట్రాఫిక్ ఏసిపి తీర్థాల సత్యనారాయణ ఈ సందర్భంగా తీర్థాల సత్యనారాయణ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించడానికి పేదరికం అడ్డు కాదని మరొకసారి నిరూపించిన శివానిని అభినందిస్తూ చదివే అందరికీ అన్నిటికీ మూలమని సరస్వతి పుత్రికకు లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు