calender_icon.png 31 March, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవోదయలో సీటు సాధించిన బ్రిలియంట్ విద్యార్థినికి అభినందనలు

26-03-2025 08:48:45 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): మంగళవారం ప్రకటించిన నవోదయ ఫలితాలలో స్థానిక సారపాక బ్రిలియంట్ స్కూల్ విద్యార్థినీ బి.చరిత ని బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ ఆర్, ఉపాద్యాయులు తోటి విద్యార్థులు శాలువా మెమెంటో తో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బిఎన్ఆర్ మాట్లాడుతూ... ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులను పాల్గొన్నారు.