20-03-2025 01:23:30 AM
అక్రమాలపై ఈడీ కొరడా
మేడ్చల్, మార్చి 19 (విజయక్రాంతి): హై క్రికెట్ అసోసియేషన్ గత అపెక్స్ కౌన్సిల్ చేసిన నిధుల గోల్‌మాల్‌పై ఈడీ కొరడా ఝులిపించింది. మాజీ ట్రెజరర్ సు అగర్వాల్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి రూ.51 లక్షల విలువైన ఆస్తు జప్తు చేసింది.
హెచ్‌సీఏలో రూ.3.8 కోట్లు అ జరిగినట్టు గతంలో ఉ పో స్టేషన్‌లో కేసు నమోదయింది. క్రికెట్ బాల్స్, కుర్చీలు, జిమ్ పరికరాలు అధి ధరలకు కొన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తా కే నమోదు కావడంతో ఈడీ రంగంలోకి ది మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన ఈడీ.. హెచ్‌సీఏలో సోదాలు జరిపింది. విచారణలో లభించిన ఆధారాల మే మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ను సైతం విచారించింది.
సురేందర్ అగ క్రికెట్ బాల్స్, కుర్చీలు, జిమ్ పరికరాల కొనుగోలు చేయడానికి సబ్ కాంట్రా ఇచ్చాడని ఈడీ విచారణలో తేలింది. మూడు కంపెనీలతో క్విడ్ ప్రొక్రో చేసుకున్నాడని, ఆయా కంపెనీలు రూ.98.86 లక్ష సురేందర్ అగర్వాల్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసినట్టు గుర్తించారు.
సురేందర్ అగర్వాల్ భార్యకు చెందిన కేబి జ్యువెలర్స్ ఖాతాకు, కొడుకు, కోడలు బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్నామని ఈడీ అధికారులు తెలిపారు.