24 May, 2026 | 2:11 PM

Breaking News

భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి

20-01-2026 04:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు  ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో జూనియర్ కళాశాలలో ఈనెల 21 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇంటర్మీడియట్ అధికారి పరశురాం నాయక్ తెలిపారు. ప్రథమా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 21 22 23 24 తేదీల్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్ పక్షితో పాటు ఇతర పరీక్షలు ఉంటాయని తెలిపారు ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆయా కళాశాలలో ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపల్ లకు ఆదేశించినట్టు వివరించారు రాబోయే ఇంటర్ పరీక్షలకు మంచి ఫలితాలు సాధించే విధంగా ఇప్పటినుండి అన్ని కళాశాలలు దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు.