calender_icon.png 21 February, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబానికి పరామార్శ

18-02-2025 12:01:28 AM

తలకొండపల్లి: తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన సొప్పరి రాఘ వేందర్ ఆదివారం రోడ్డు ప్రమా దంలో మృతి చెందారు.కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సొమవారం వెంకటాపూర్ గ్రామానికి చేరుకుని రాఘవేందర్ మృత దేహన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరమార్శిం చారు.మృతుని కుటుంబ సభ్యులకు రూ.5 వేలను ఆర్థిక సాయంగా అందజేశారు. గ్రామ మాజీ సర్పంచ్ పయ్యవుల రమేష్ యాదవ్ ఉన్నారు.