calender_icon.png 28 December, 2024 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబానికి పరామర్శ

28-12-2024 03:40:48 AM

ముత్తారం డిసెంబర్ 27 : మండలంలోని మచ్చ పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుండే రాజేశం ఇటీవల మరణించగా రాష్ర్ట మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ముత్తారం మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్ మోహన్ రావు పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.  అయిన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చం రావు, మచ్చ పేట గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి కుమార్ గౌడ్, మాజీ సర్పం గోవింద పద్మా ఆనంద్ మరియు బొడ్డు రవీందర్, గొర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.