calender_icon.png 31 October, 2024 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతురాలి కుటుంబానికి పరామర్శ

10-08-2024 03:46:55 PM

జగదేవపూర్ (గజ్వేల్): జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామ  మాజీ వార్డు సభ్యుడు గ్యారా రతన్ తల్లి పోచమ్మ అనారోగ్యం కారణంగా మరణించింది. విషయం తెలుసుకున్న టిపిసిసి అధికార ప్రతినిథి భండారు శ్రీకాంత్ రావు శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. వారితో పాటు టిపిసిసి ప్రచార కార్యదర్శి నాయిని యాదగిరి తీగుల్ తాజమాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు , ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు శ్రీనివాస్ గుప్తా, జగదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు పిట్టల నర్సింలు, జిల్లా కిసాన్ సేల్ నాయకులు సింగం రాజూ యాదవ్, జిల్లా యువజన కాంగ్రెస్ అభ్యర్థి చెట్టిపల్లి అనిల్ రెడ్డి,  యువజన కాంగ్రెస్ నాయకులు అన్నెపూ దాసు, కొండల్ భాను ఉన్నారు.