calender_icon.png 23 December, 2024 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిన్సిపల్ వేధిస్తుందంటూ విద్యార్థుల ఆందోళన

21-12-2024 10:44:09 AM

అందోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన 

ఆందోల్: ఆందోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వేధిస్తుందంటూ బాలికలు ఆందోళన చేస్తున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలికలు ఆందోళన దిగారు. పాఠశాల ప్రిన్సిపల్ తమతో వెట్టిచాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. బట్టలు ఉతకాలని, ఇల్లు క్లీన్ చేయాలని ఎందుకు గురి చేస్తుందని ఆరోపించారు. ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక ఆందోళనకు దిగామని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల సమస్య తెలుసుకునేందుకు ఆందోళన, అనిల్ కుమార్ గురుకుల పాఠశాలకు చేరుకొని విద్యార్థుల సమస్య తెల్సుకుంటున్నారు.