calender_icon.png 11 January, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీడీ కార్మికుల ఆందోళన

09-07-2024 01:17:09 AM

నిజామాబాద్, జూలై 8 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ.4 వేల జీవన భృతి ఇవ్వాలని సోమవారం ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు నిజామాబాద్ నగరంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీడీ ప్రరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొం టున్న దని, ప్రభుత్వం కార్మికులకు ఉపాధి చూపించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.