calender_icon.png 31 January, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

31-01-2025 12:56:40 AM

మహబూబ్ నగర్, జనవరి 30 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ పట్టణంలో బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ నిర్వాహ కులు సైకాలజిస్ట్ లక్ష్మణ్ పై మానవ హక్కుల కమిషన్‌కు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్‌కు వేరువేరుగా చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో బాధితులు గురువా రం ఫిర్యాదు చేశారు. వెంటనే లక్ష్మ ణ్ చేసిన అక్రమాలను పర్యటనలకు తీసుకొ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో చైతన్య మహిళా సంఘం సభ్యులు చంద్రకళ, మహేశ్వరి ఉన్నారు.