హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి): కారుణ్య నియామకాలకు బల్దియా కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూ నిర్వహిం అడ్మిన్, ఫైనాన్స్, హెల్త్ విభాగాల అడిషనల్ కమిషనర్లు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టారు.
దీనికి అభ్యర్థులతో పాటు కుటుంబసభ్యులు సైతం (నో అబ్జెక్షన్ కోసం) వచ్చారు. ఈ సందర్భంగా వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదు. కనీసం కూర్చు కుర్చీ లేకపోవడంతో మెట్లపై, లిఫ్ట్ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. కొందరు చం పిల్లలను సైతం వెంటతీ ఇబ్బందులు తప్పలేదు.
దీంతో గ్రేటర్ అధికారుల తీరుపట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నియామకాలకు దరఖాస్తు చేసిన ఏడాదిన్నర తర్వాత పిలుపురావడంతో ఎన్ని ఇబ్బందులైనా భరించా అభ్యర్థులు వాపోయారు.