calender_icon.png 23 October, 2024 | 7:11 AM

ఈ వారంలో క్యూ1 ఫలితాలు వెల్లడించే కంపెనీలు

08-07-2024 01:20:53 AM

ముంబై, జూలై 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌జూన్ త్రైమాసికపు ఫలితాల సీజన్ ఈ వారం ప్రారంభమవుతున్నది. టీసీఎస్, ఐఆర్‌ఈడీఏ, ఏవిన్యూ సూపర్‌మార్కెట్స్, డెల్టా కార్పొరేషన్ తదితర ప్రధాన కంపెనీలు క్యూ1 ఫలితాల్ని వెల్లడించనున్నాయి. కొన్ని కంపెనీలు మధ్యం తర డివిడెండ్లను సైతం ప్రకటించనున్నాయి. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మెరుగైన ఫలితాల్ని వెల్లడించవచ్చన్న అంచనాలు మార్కెట్లో నెల కొన్నాయి. ఈ వారంలో క్యూ1 ఫలి తాల్ని వెల్లడించే కంపెనీలు...

జూలై 8: షాల్బే, ఖూబ్‌సూరత్, సెక్‌యూఆర్ క్రెడెన్షియల్స్

జూలై 9: డెల్టా కార్పొరేషన్, జీఎం బ్రూవరీస్, ఆర్‌ఎస్ సాఫ్ట్‌వేర్, రజనీశ్ వెల్‌నెస్, వెంచూరా టెక్స్‌టైల్స్

జూలై 10: టాటా ఎలక్సి, కేశోరామ్ ఇండస్ట్రీస్, జేటీఎల్ ఇండస్ట్రీస్, ఎస్‌జీ ఫిన్‌సర్వ్, వాశు భగ్నాని ఇండస్ట్రీస్, హెక్సా ట్రేడెక్స్, లాంకర్ హోల్డింగ్స్

జూలై 11: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఆనంద్‌రాఠి వెల్త్, నెల్కో, జీటీపీఎల్ హాథ్‌వే, జీఎన్‌ఏ యాక్సిల్స్, అమల్, ఆక్మే ఫిన్‌ట్రేడ్, డీఆర్‌సీ సిస్టమ్స్, పీఎంసీ ఫిన్‌కార్ప్, వివిడ్ మర్కంటైల్

జూలై 12: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ), ఓరియంట్ హోటల్స్, 5పైసా క్యాపిటల్, విపుల్, గౌతమ్ జెమ్స్,

జూలై 13: ఏవిన్యూ సూపర్ మార్ట్స్, భన్సాలి ఇంజనీరింగ్ పాలీమర్స్, ప్లాస్టిబ్లెండ్స్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎక్సెల్ రియల్టీ ఇన్‌ఫ్రా