calender_icon.png 22 January, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారంలో క్యూ1 ఫలితాలు వెల్లడించే కంపెనీలు

22-07-2024 12:05:00 AM

22nd July to 27th July

ముంబై, జూలై 21: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ త్రైమాసికపు ఫలితాల సీజన్‌లో ఈ వారం ఇన్‌ఫ్రా దిగ్గజం ఎల్ అండ్ టీతో స హా యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, నెస్లే, ఇండిగో, డాక్టర్ రెడ్డీస్ లాబ్ తదితర ప్రధాన కంపెనీలు ఫలితాల్ని ప్రకటించనున్నాయి. బడ్జెట్ రోజున ఎఫ్‌ఎంసీజీ లీడర్ హిందుస్థాన్ యూనీ లీవర్ ఫలితాల్ని ప్రకటిస్తుంది.  జూలై 22 నుంచి 27 వరకూ ఆర్థిక ఫలితా ల్ని వెల్లడించే కంపెనీలు ఇవే..

జూలై 22

కఫోర్జ్, దొడ్ల డెయిరీ, మహీంద్రా లాజిస్టిక్స్, ఐడీబీఐ బ్యాంక్, సుప్రీమ్ ఇండస్ట్రీస్, జెన్సర్ టెక్నాలజీస్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

జూలై 23

హెచ్‌యూఎల్, హెరిటేజ్ ఫుడ్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పరాగ్ మిల్క్ ప్రాడక్ట్స్, టొరెంట్ ఫార్మా, యునైటెడ్ స్పిరిట్స్, బజాజ్ ఫైనాన్స్

జూలై 24

యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఫెడరల్ బ్యాంక్, ఇంద్రప్రస్థ గ్యా స్, జిందాల్ స్టీల్, కేపీఐటీ టెక్నాలజీస్, వీగార్డ్ ఇండస్ట్రీస్, ఆదిత్యా ఏఎంసీ

జూలై 25

అశోక్ లేలాండ్, అదానీ గ్రీన్, డీఎల్‌ఎఫ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాం క్, గోడిజిట్ ఇన్సూరెన్స్, సై యంట్, మహీంద్రా హాలిడేస్, ఎంఫసిస్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, రామ్‌కో సిమెంట్

జూలై 26

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), చోళ మండలం ఇన్వెస్ట్‌మెంట్, సిప్లా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కేఫిన్ టెక్నాలజీస్, పిరమల్ ఫార్మా, సనోఫి ఇండియా

జూలై 27

డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఎంసీఎక్స్, ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్