15-07-2024 12:10:00 AM
15th July to 20th July
ముంబై, జూలై 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ త్రైమాసికపు ఫలితాల సీజన్‌ను ప్రారం భించిన టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్‌లు ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చాయి. ఇక ఈ వారం దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రోలతో పాటు దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్న కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈవా రం వెల్లడించే కంపెనీలు ఇవే..
జూలై 15
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కం పెనీ, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, బ్యాంక్ ఆఫ్ మహా రాష్ట్ర, హట్సన్ ఆగ్రో, ఏంజిల్ ఒన్, స్పైస్‌జెట్, డెన్ నెట్‌వర్క్స్
జూలై 16
బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ ఫైనా న్స్, క్రిసిల్, సెంచురీ టెక్స్‌టైల్స్, అలో క్ ఇండస్ట్రీస్, జూబిలెంట్ ఇన్‌గ్రేవి యా, నెట్‌వర్క్ 18 మీడియా, జస్ట్ డయిల్, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్, డీబీ కార్పొరేషన్, ఆగ్రోటెక్ ఫుడ్స్, ఆదిత్యాబిర్లా మనీ
జూలై 17
ఏషియన్ పెయింట్స్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఎల్కాన్ ఇంజనీరింగ్, హాథ్‌వే కేబుల్, లోటస్ చాక్లెట్, రత్నవీర్ ప్రెసిషన్
జూలై 18
ఇన్ఫోసిస్, హవెల్స్ ఇండియా, పాలీక్యాబ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ అండ్ టీ టెక్నాలజీస్, టాటా కమ్యూనికేషన్స్, టాటా టెక్నాలజీస్, గ్రైండ్‌వెల్ నార్టన్
జూలై 19
రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, యూ నియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబెరాయ్ రియల్టీ, పతంజలి ఫుడ్స్, ఒన్ 97 కమ్యునికేషన్ (పేటీఎం), తేజాస్ నెటవర్క్స్, బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్
జూలై 20
కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్, జేకే సిమెంట్, ఆర్‌బీఎల్ బ్యాంక్, న్యూటన్ టెక్నాలజీస్, కేన్‌ఫిన్ హోమ్స్, ఇక్రా