calender_icon.png 17 January, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారంలో క్యూ1 ఫలితాలు వెల్లడించే కంపెనీలు

05-08-2024 02:02:45 AM

ముంబై, ఆగస్టు 4: కార్పొరేట్ ఫలితాల సీజన్ ముగింపునకు వస్తున్న నేపథ్యంలో ఈ వారం భారతి ఎయిర్ టెల్, ఓఎన్‌జీసీ, ఎల్‌ఐసీ, వేదాంత, టాటా పవర్‌లతో సహా పలు కంపెనీ లు వాటి ఆర్థిక పనితీరును వెల్లడించనున్నాయి. ఆగస్టు 5 నుంచి 10 వర కూ ఆర్థిక ఫలితాల్ని వెల్లడించే కంపెనీలు ఇవే..

ఆగస్టు 5: భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, మారికో, భారతి హెక్సాకామ్, హానీవె ల్ ఆటోమేషన్, దీపక్ నైట్రేట్, మదర్‌సన్ సుమి

ఆగస్టు 6: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, వేదాంత, టాటా పవర్, టీవీఎస్ మోటార్, బాష్, శ్రీసిమెంట్, లుపిన్, పీబీ ఫిన్‌టెక్, పీఐ ఇండస్ట్రీస్, బెర్జర్ పెయింట్స్, గుజరాత్ గ్యాస్

ఆగస్టు 7: పిడిలైట్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జూమర్, ఎన్‌హెచ్‌పీసీ, అబాట్ ఇండి యా, కోరమాండల్ ఇంటర్నేషనల్, ఏఐఏ ఇంజనీరింగ్, ఎన్‌ఎల్‌సీ ఇండి యా, బీఎస్‌ఈ లిమిటెడ్, అపోలో టైర్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్

ఆగస్టు 8: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఏబీ బీ ఇండియా, ఐషర్ మోటార్స్, ఆయి ల్ ఇండియా, భారత్ ఫోర్జ్, కోచ్చిన్ షిప్‌యార్డ్, కంటైనర్ కార్పొరేషన్, సెయిల్, ఎంఆర్‌ఎఫ్, పేజ్ ఇండస్ట్రీస్, బయోకాన్

ఆగస్టు 9: ట్రెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జైడ స్, ఇన్ఫోఎడ్జ్, జనరల్ ఇన్సూరెన్స్, బీడీఎల్, సన్‌టీవీ నెట్‌వర్క్, చోళమండలం ఫైనాన్షియల్, ఆరతి ఇండస్ట్రీస్

ఆగస్టు 10: అరబిందో ఫార్మా, ఏపీఎల్ అపో లో ట్యూబ్స్, ఫినోలెక్స్ కేబుల్స్, వినతి ఆర్గానిక్స్, బొంబే బర్మా ట్రేడింగ్