calender_icon.png 1 March, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవునిగూడెంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

01-03-2025 01:27:35 AM

దస్తూరాబాద్, : మండలంలోని దేవునిగూడెం గ్రామంలో కాటన్ సెర్చ్  నిర్వహించారు. సరియైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలు 3 నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు వారు మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ యాప్స్ పై పిల్లలు  ఫోన్ తెలియని  వారు  ఎలాంటి OTP చెప్పవద్దని సైబర్ క్రైమ్ గురించి ట్రాఫిక్ నియమ నిబంధ ఇన్సూరెన్సులు లైసెన్స్ వాహనాలకు తప్పనిసరిగా ఉంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పి రాజేష్ మీనా, సీఐ సైదారావు, ఎస్త్స్రలు శంకర్ ,కృష్ణ సాగర్ రెడ్డి, రాహుల్, హనుమంతు ఏఎస్‌ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు