calender_icon.png 27 December, 2024 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి వ్యతిరేక వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

03-12-2024 05:12:53 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈ నెల 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా శనివారం నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మంగళవారం ఆయన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వై. రమేష్,ఇన్స్పెక్టర్ ఎన్. శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.