మహబూబాబాద్, ఫిబ్రవరి 04 రానున్న ఎమ్మెల్సీ, గ్రామ పంచాయితీ ఎన్నికలపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో స సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి, ఎ పంచాయతీ, ఎంపీటీసీ, ఎన్నిక నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు.
కలెక్టర్ అద్వైత్ మాట్లాడుతూ.. జిల్లాలోని 482 గ్రామపంచాయతీలు, 4110 వార్డుల వారీగా ఓటరు జాబితా సవరణలు, అభ్యంతరాలు గ్రామపంచాయతీ, వార్డు పోలింగ్ బూత్‌లు వివిధ అం వారితో చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. జిల్లాలోని రెండవ ఓటరు సవరణ జాబితాపై నేడు, రేపు మండల స్ధాయిలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.