calender_icon.png 25 February, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

25-02-2025 01:01:43 AM

మునగాల ఫిబ్రవరి 24:- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసినజిల్లా కలెక్టర్  తేజస్ నందలాల్ పవర్ ఐఏఎస్ సోమ వారం మునగాల మండల కేంద్ర ము గల  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను పరిశీలించి అక్కడ ఉన్న పేషంట్ల తో మాట్లాడి. స్థానిక డాక్టర్  సిబ్బందితో పేషంట్ల వివరాలు  మందుల స్టాక్ వివరాలు తెలుసుకున్నారు.

రిజిస్టర్‌లను పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వలిగొండ ఆంజనే యులు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్. హాస్పటల్ సిబ్బంది ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు