మంత్రి పీఏ ఆకుల చంద్ర శేఖర్
మంథని, (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో మంథని నియోజక వర్గంలోని బాదితుల, లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తున్నమని మంత్రి పిఏ ఆకుల చంద్రశేఖర్ తెలిపారు. కాటారం, మహాదేవపూర్, మహా ముత్తారం, మలహర్ రావు మండలాలకు 72 కల్యాణ లక్ష్మి చెక్కులు 38, సీఎంఆర్ఎఫ్ చెక్కులు మొత్తం 110 చెక్కులు అందజేశాయి. కాటారం మండలంలో 10 చెక్కులు , మలహర్ రావు మండల సీఎంఆర్ఎఫ్ 8, చెక్కులు, మహా ముత్తారం మండలానికి 51, కల్యాణ లక్ష్మి 09 చెక్కులు, మహదేవ్ పూర్ మండలానికి 21, కల్యాణ లక్ష్మి 2, సీఎంఆర్ఎఫ్, మలహర్ మండలం 9 సీఎంఆర్ఎఫ్, చెక్కులను నేరుగా లబ్ధిదారుల చేతికి అందజేశారు.
మహా ముత్తారం మండలానికి 51 కల్యాణ లక్ష్మి రాగా, 09 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మహదేవ్ పూర్ మండలానికి 21, కల్యాణ లక్ష్మి 2, చెక్కులను మరియు మలహర్ మండలం 9 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయగా, మహాదేవపూర్, సూరారం, కాటారం, గంగారం,, మలహర్ రావు , ఎడ్లపల్లి, కొయ్యూరు, వల్లెం కుంట, మల్లారం, తాడిచెర్ల, మహా ముత్తారం, కొర్లకుంట, యామన్ పల్లి, పెగడపల్లి, గండి కామారం, దోప్పలపాడు, నర్సింగాపూర్, బోర్ల గూడెం, ఇతర గ్రామాలకు చెందిన చెక్కులను వారి గ్రామం వద్దకే వచ్చి మంత్రి ఆదేశాల మేరకు వారి వ్యక్తిగత ప్రభుత్వ సహాయకులు ఆకుల చంద్ర శేఖర్ నేరుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఇంత లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.