09-04-2025 07:41:06 PM
బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్...
కొండపాక: కొండపాక మండలం రవీంద్ర నగర్ గ్రామానికి చెందిన కోడెల ఐలవ్వకు మంజూరైన రూ.81,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ బుధవారం అందజేశాడు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కోడెల మల్లేశం, మంద అయిలయ్య తదితరులు ఉన్నారు.